← back
We've Pruned Mosambi and Lemon Orchards for 20 Years
Original: 20 ఏండ్లుగా బత్తాయి(చీని), నిమ్మ తోటల్లో పుల్లలు కత్తిరిస్తున్నం | Mosambi Pruning | రైతుబడి
Takeaway
Profile of contract citrus pruning service, but transcript captures no extractable detail.
Summary
- Profile of a contract pruning team that has trimmed mosambi (sweet lime/chini) and lemon orchards for 20 years
- English auto-caption transcript is empty/garbled with no extractable pricing or technique data
- Topic context: contract canopy management service for citrus orchards
pruningmosambicitrus
Original description
బత్తాయి(చీని), నిమ్మ వంటి పండ్ల తోటల్లో అదనపు పుల్లలను కత్తిరించే సంఘం సభ్యులైన వెంకటయ్య గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. బత్తాయి సీజన్ పంట కోసిన తర్వాత పూత దశకు ముందు రెండు నెల్లపాటు పుల్ల కటింగ్ చేస్తామని.. 20 మంది సభ్యులుగా సుమారు 20 సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల్లోని రైతులు సైతం తమను సంప్రదిస్తే వెళ్లి వాళ్ల తోటల్లో కూడా ప్రూనింగ్ చేస్తామని వివరించారు. వెంకటయ్య గారిని 9912940766 నంబరులో.. ఇదే గ్రూపుకు చెందిన కర్ణను 9492675131 నంబరులో సంప్రదించవచ్చు. ప్రూనింగ్ చేసే ఈ గుంపు సభ్యుల స్వస్థలం నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని దేవుని గోపాలపురం గ్రామం. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 20 ఏండ్లుగా బత్తాయి(చీని), నిమ్మ తోటల్లో పుల్ల కత్తిరిస్తున్నం | Farmers Pruning Team | రైతుబడి #RythuBadi #రైతుబడి #Pruning