← back
Double Layer Dragon Fruit Farming | RythuBadi
Takeaway
Double-layer trellis dragon fruit doubles yield per acre but requires Rs 12-16 lakh investment and is risky if prices stay at Rs 80/kg.
Summary
- Rajender Reddy in Basavala Cheruvu, Gadwal district, grows 1.5 acres of dragon fruit in a double-layer trellis system, plus 1 acre traditional ring system.
- Double-layer trellis uses 8.5 ft poles at 10x10 ft spacing with 6000 plants/acre vs 1600 in ring method — plants on both lower and upper tiers.
- Capital cost is heavy: Rs 12-16 lakh/acre setup (incl. cuttings, poles, wires); applied 16 tractor-loads of farmyard manure (Rs 6000/load = ~Rs 1 lakh just for manure).
- Last year fetched Rs 220/kg at Hyderabad Batasingaram market; this year prices dropped to Rs 70-80/kg.
- Six-month-old trellis hasn't yielded yet; expects 2-acre equivalent yield from 1 acre due to double canopy.
dragon-fruittrellishigh-investment
Original description
డబుల్ లేయర్ విధానంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎకరానికి సుమారు 16 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ పంట సాగు చేస్తున్నానని.. దిగుబడి అంచనా, సాగు చేస్తున్న తీరు, మార్కెట్ ధరల వంటి వివరాలన్నీ తెలిపారు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : Double Layer Dragon Fruit Farming | RythuBadi #RythuBadi #రైతుబడి #dragonfruit #doublelayer