← back

Modern Grape Farming by Indian Farmer | Rs 10 Lakh Per Acre from Grapes

Original: Modern Grape Farming by @IndianFarmer | ద్రాక్షతో ఎకరాకు 10 లక్షలు!

163.0K views · Sep 23, 2023 · 24:46 min · Watch on YouTube ↗
Takeaway

Sangli farmer uses Rs 20 lakh poly-protected grape system to harvest Nov-Dec off-season fruit at Rs 100/kg, netting Rs 15 lakh per cycle on 1.5 acres.

Summary

  • Santosh ji of Sangli district, Maharashtra (also runs Indian Farmer YouTube channel) cultivates grapes on 10 acres with 2 acres capsicum plus rotating cucumber, bitter gourd
  • Uses protected cultivation: 1.5-acre grape plot with poly cover on 12-ft galvanised iron angle structure (2 ft buried), synthetic wire support, 10-year structure warranty
  • 1,700 plants per acre at no-feet x 4-ft spacing; ready-made transplants bought at Rs 60 each from Maharashtra nurseries
  • Pruning August yields harvest Nov-Dec when off-season prices hit Rs 100/kg; 110 days from pruning to harvest, ~32-40 bunches/plant @ 800g
  • Setup cost Rs 20 lakh/1.5 acre (Rs 10 lakh iron alone); annual recurring Rs 3 lakh for labour-fertiliser-spray; target Rs 15 lakh net per crop; 1 person manages 1.5 acres
grapesprotected-cultivationsangli
Original description
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
ఈ పై లింక్ ను క్లిక్ చేస్తే.. రైతుబడి వాట్సాప్ చానెల్ ఓపెన్ అవుతుంది. మరిన్ని అప్ డేట్స్ కోసం ఫాలో కావొచ్చు. 

అధునాతన పద్దతిలో పండిస్తున్న ద్రాక్ష సాగు గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఖానాపూర్ (విటా) తాలూకాలో రైతు సంతోష్ జాదవ్ గారు.. ఎకరంన్నర భూమిలో ద్రాక్ష పండిస్తున్నారు. సంతోష్ జాదవ్ గారు హిందీలో Indian Farmer పేరుతో యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వేదికలుగా వ్యవసాయ సమాచారం అందిస్తున్నారు. 
https://www.youtube.com/@UCuVuHrghkZeJHQTjesosDJA 
https://www.facebook.com/indianfarmerofficial

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Full Controlled Grape Farming | ద్రాక్షతో ఎకరాకు 10 లక్షలు?

#RythuBadi #grapefarming  #ద్రాక్షసాగు