← back

Our banana is being exported abroad

Original: మా తోట అరటి.. విదేశాలకు ఎగుమతి అవుతోంది | Banana Export | రైతు బడి

44.1K views · Feb 15, 2022 · 8:42 min · Watch on YouTube ↗
Takeaway

Local Telugu banana orchards can plug into export channels when fruit grade and post-harvest handling meet international specs.

Summary

  • Profile video of a Telugu banana grower whose fruit is exported overseas
  • English VTT was mostly music/inaudible markers so practical details unavailable
bananaexporthorticulture
Original description
అనంతపురం జిల్లా నార్పల మండలం నుంచి అరటి పండ్లు ఇరాన్, ఇరాక్ వంటి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నార్పల మండలంలోని బొందలవాడ గ్రామానికి చెందిన రైతు జంపుగొంపుల ఉమాపతి నాయుడు గారు సైతం తన తోటలో సాగు చేసిన అరటి పండ్లను అంతర్జాతీయ ప్యాకింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ వీడియోలో ఆ ప్యాకింగ్ తీరు.. విదేశీ ఎగుమతి వల్ల రైతులకు దక్కుతున్న ధరల గురించి వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : మా తోట అరటి.. విదేశాలకు ఎగుమతి అవుతోంది | Banana Export | రైతు బడి

#RythuBadi #రైతుబడి #అరటిఎగుమతి