← back

Sowing Dhaincha Before Paddy and Ploughing In | Natural Fertilizer

Original: వరి సాగుకు ముందు జీలుగు వేసి దున్నుతున్న | Natural Fertilizer

24.4K views · Jul 31, 2022 · 8:04 min · Watch on YouTube ↗
Takeaway

Dhaincha green manuring before paddy adds biological nitrogen and reduces synthetic fertilizer needs.

Summary

  • Farmer profile on green manuring with Jeelugu (Sesbania/dhaincha) before paddy transplanting.
  • Dhaincha is sown 30-45 days before paddy, then ploughed in to add nitrogen and organic matter to soil.
  • Reduces urea requirement and improves soil structure for the paddy crop.
  • Transcript audio is non-verbal English VTT — content inferred from title.
green-manuredhainchapaddy
Original description
వరి సాగు చేసే రైతు పిల్లి కోటేశ్వర్ గారు.. తన పొలంలో జీలుగు వేసి చేనులోనే దున్నిస్తున్నారు. ఈ వీడియోలో దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో ఈ రైతు 5 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవం సమగ్రంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : వరి సాగుకు ముందు జీలుగు వేసి దున్నుతున్న | Natural Fertilizer

#RythuBadi #రైతుబడి #GreenManure