← back

11-Acre Banana Plantation - Rs 75 Lakh Crop

Original: 11 ఎకరాల అరటి తోట.. 75 లక్షల పంట | Banana Farmer Success Secret | రైతు బడి

122.3K views · May 16, 2023 · 23:42 min · Watch on YouTube ↗
Takeaway

Profile of an 11-acre Rs 75 lakh banana farm, but transcript captures no extractable detail.

Summary

  • Profile of a banana farmer earning Rs 75 lakh from an 11-acre plantation
  • English auto-caption transcript is largely empty/garbled - no detailed agronomy, variety or pricing extractable
  • Topic context: high-value banana cultivation with January harvest schedule
bananaplantationhigh-yield
Original description
అరటి తోట సాగు చేస్తూ అద్భుతమైన ఫలితం పొందిన రైతు మాదినేని రాజేశ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా ధర్మాపురం గ్రామంలో ఈ రైతు 11 ఎకరాల అరటి నుంచి 280 టన్నుల దిగుబడి సాధించారు. రికార్డు స్థాయి ధరలు రావడంతో 75 లక్షల రూపాయలు ఆదాయం పొందారు. ఆ వివరాలన్నీ వీడియోలో వివరించారు. 

Join this channel to get access to perks & Support us :
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 11 ఎకరాల అరటి తోట.. 75 లక్షల పంట | Banana Farmer Success Secret | రైతు బడి

#RythuBadi #రైతుబడి #BananaSuccess