← back

Growing onion seeds

Original: ఉల్లిగడ్డ విత్తనాలు పండిస్తున్న | Onion Seeds Farming | రైతు బడి

57.2K views · Mar 09, 2023 · 13:16 min · Watch on YouTube ↗
Takeaway

Specialised onion-seed production after December bulb planting is being promoted as a higher-margin alternative to bulb onion farming.

Summary

  • Farmer profile on a dedicated onion seed-production plot.
  • Transcript is auto-captioned with limited extractable detail; references December first-week sowing and on-farm harvesting.
  • Onion seed crop runs from bulb-to-seed (umbel) cycle and demands isolation and selective bulb planting.
  • Returns a higher value per acre than bulb onion because hybrid/OP seed prices are several times higher per kg.
onion-seedbulb-to-seedspecialty
Original description
పదెకరాల భూమిలో ఉల్లి గడ్డ విత్తనాలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో ఉల్లి విత్తనాలు పండిస్తున్నారు. ఈ వీడియోలో రైతు సాగు కోసం చేసిన ఖర్చు, సాగు చేసిన తీరు వంటి వివరాలన్నీ తెలిపారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఉల్లిగడ్డ విత్తనాలు పండిస్తున్న | Onion Seeds Farming | రైతు బడి

#RythuBadi #onionseeds #ఉల్లిగడ్డవిత్తనాలు