← back

We built a shed over the farm pond – work got easier

Original: Farm Pond పై షెడ్ వేశాం.. కష్టం తగ్గింది | రైతు బడి

55.2K views · May 25, 2023 · 8:24 min · Watch on YouTube ↗
Takeaway

Roofing a farm pond noticeably reduces evaporation and routine cleaning work.

Summary

  • Farmer profile showing a roofed shed built over a farm pond to reduce maintenance and evaporation loss.
  • Transcript is auto-captioned with few details; channel frames the cover as a labour- and water-saving upgrade.
  • Roofing a farm pond prevents direct sun, cuts evaporation and silt accumulation, and stops debris falling in.
  • Suited to small irrigation ponds used for drip storage.
farm-pondshedwater-conservation
Original description
తమ తోటలోని ఫామ్ పాండ్ (నీళ్ల సంపు) పైన షెడ్ వేసుకున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని మడ్డిపల్లి గ్రామంలో ఈ రైతు.. షెడ్ వేసుకోవడం ద్వారా నీళ్లలో పాచి పట్టడం లేదని.. దానివల్ల డ్రిప్ పైపులు జామ్ కావడం తగ్గిపోయిందని తెలిపారు. 

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Farm Pond పై షెడ్ వేశాం.. కష్టం తగ్గింది | రైతు బడి

#RythuBadi #రైతుబడి #FarmPondShed