← back
How submersible pumps are made | Kirloskar Brothers
Original: సబ్ మెర్సిబుల్ పంపుల తయారీ తీరు | Kirloskar Brothers Pumps Manufacturing
Takeaway
Kirloskar oil-cooled FlexiDrive submersibles cut farm pumping costs ~10–15% via copper windings and tolerate wide voltage swings.
Summary
- Kirloskar Brothers Ltd (founded 1888, India’s first monobloc pump in 1926) manufacturing unit at Sanand, Gujarat – one of 10 Indian and 4 overseas plants exporting to 120+ countries.
- Makes 2,000 submersible pump variants from 3 to 10 inches (8–25 cm), 0.5–60 HP, single and three-phase, for domestic, agriculture and industrial use.
- Pumps use 99.9% EC-grade pure copper winding wire + copper rotor for longer life and lower current draw; bodies in stainless steel with CED anti-rust coating.
- New Lehar 4-inch FlexiDrive motor can run vertical or 90° on either side (180° flexibility); 6-inch KU 6i and 7-inch KU 7P are India’s first oil-cooled motor pumps, saving 10–15% electricity.
- Tolerates 160–240 V single-phase and 240–400 V three-phase fluctuations; advanced sand-fighter and nitrile rubber bearing for stability; 24-month warranty from date of purchase.
submersible-pumpkirloskarcopper-winding
Original description
భారతదేశంలోనే మొట్ట మొదటి పంపును తయారు చేసిన ప్రసిద్ధ సంస్థ కిర్లోస్కర్ బ్రదర్స్ పంపుల తయారీ గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. వివిధ సామర్థ్యాలతో 2 వేల రకాలకు పైగా సబ్ మెర్సిబుల్ పంపులను తయారు చేస్తున్న గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ యూనిట్ ను వీక్షించవచ్చు. కిర్లోస్కర్ బ్రదర్స్ పంపుల తయారీ తీరు, వాటి ప్రత్యేకతల వంటి వివరాలన్నీ తెలుస్తాయి. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : సబ్ మెర్సిబుల్ పంపుల తయారీ తీరు | Kirloskar Brothers Pumps Manufacturing #RythuBadi #submersiblepumps #KirloskarBrothers