← back

Rs 1 crore farm pond holding 15.7 crore litres of water

Original: ₹కోటితో 15.7 కోట్ల లీటర్ల నీళ్ల సంపు 1 Crore ₹ Farm Pond

468.3K views · Apr 22, 2023 · 15:25 min · Watch on YouTube ↗
Takeaway

A Rs 1 crore farm pond on a single holding stores 15.7 crore litres - effectively a private reservoir for year-round irrigation.

Summary

  • Farm pond costing Rs 1 crore stores 15.7 crore litres (157 million litres) of irrigation water
  • Profile highlights pond scale as community/large-farm water security infrastructure
  • Transcript is captioned music/foreign tokens only; further detail unavailable from captions
farm-pondirrigationwater-storage
Original description
3.5 ఎకరాల విస్తీర్ణంలో 15.7 కోట్ల లీటర్ల నీటిని నిల్వ చేసే ఫామ్ పాండా ను సుమారు కోటి రూపాయల ఖర్చుతో నిర్మించుకున్న రైతుల అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడ్డిపల్లి-కుమ్మనమల గ్రామాల పరిధిలో ఈ నీళ్ల సంపు నిర్మించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ₹కోటితో 15.7 కోట్ల లీటర్ల నీళ్ల సంపు 1 Crore ₹ Farm Pond

#RythuBadi #రైతుబడి #FarmPond