← back
Using a mobile-controlled motor starter for 7 years
Original: మొబైల్ స్టార్టర్ ఏడేండ్లుగా వాడుతున్న | Mobile Starter | తెలుగు రైతుబడి
Takeaway
Mobile/GSM starters allow farmers to switch pumps on and off remotely, saving long walks to bore wells when power is restored at night.
Summary
- Profile of a farmer using a GSM-based mobile starter for his irrigation pump for the past 7 years
- English VTT was mostly music/inaudible so device brand and full pricing details could not be captured
mobile-starterirrigationpump
Original description
గత ఏడెనిమిది సంవత్సరాలుగా మొబైల్ స్టార్టర్ వాడుతూ.. తాను ఎక్కడుంటే అక్కడి నుంచే బావి దగ్గర ఉన్న మోటార్ ఆన్ ఆఫ్ చేస్తున్న రైతు చామంతి మల్లేష్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. మొబైల్ స్టార్టర్ వాడుతున్న నాటి నుంచి బావి దగ్గరికి చీకట్లో వెళ్లాల్సిన బాధలు తప్పాయని.. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు వచ్చినా ఇబ్బందులు కలగడం లేదని వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : మొబైల్ స్టార్టర్ ఏడేండ్లుగా వాడుతున్న | Mobile Starter | తెలుగు రైతుబడి #RythuBadi #రైతుబడి #MobileStarter