← back

Growing Vegetables Under Iron Pandals

Original: Iron Pandals కింద కూరగాయల సాగు | రైతు బడి

74.0K views · Mar 04, 2023 · 12:49 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
రాతి పందిరితో పాటు ఇనుప రాడ్లతో కూడా పందిరి వేసుకొని కూరగాయలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఈ రైతు పందిరి సాగు పద్దతిలో గత ఎనిమిది సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Iron Pandals కింద కూరగాయల సాగు | రైతు బడి

#RythuBadi #రైతుబడి #పందిరిసాగు