← back
I grew yellow chillies.. Rs 40,000 a quintal | Yellow Chilli Farming
Original: పసుపు రంగు మిర్చి పండించా.. క్వింటా 40 వేలు | Yellow Chilli Farming | రైతు బడి
Takeaway
A specialty yellow chilli variety fetches Rs 40,000 per quintal, four to five times the rate of common red chilli.
Summary
- Farmer cultivates a yellow-coloured chilli variety, selling at Rs 40,000 per quintal
- Nursery-raised seedlings are transplanted; visit covers the nursery plus field
- Transcript is auto-captioned and largely garbled with music markers, limiting detail extraction
chilliesyellow-chillispecialty-crop
Original description
పసుపు రంగు మిర్చి సాగు చేసిన రైతు పోట్ల ఉపేందర్ గారు.. ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. తొలిసారి ఈ పంట వేసినా.. ఎకరంలో 15 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించారు. ఖమ్మం జిల్లాలో సాగు చేసిన తన యెల్లో మిర్చి పంటను వరంగల్ లేదా గుంటూరు మార్కెట్లలో అమ్మే ఆలోచనలో ఉన్నారు. పూర్తి వివరాలు వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పసుపు రంగు మిర్చి పండించా.. క్వింటా 40 వేలు | Yellow Chilli Farming | రైతు బడి Yellow Mirchi Cultivation #RythuBadi #పసుపుమిర్చి #Yellowchilli