← back
35 quintals chilli yield, Rs 3 lakh net profit after costs
Original: 35 క్వింటాళ్ల మిర్చి.. ఖర్చులు పోను 3 లక్షలు మిగులు | రైతు బడి
Takeaway
A 35-quintal chilli yield can leave around Rs 3 lakh net per holding once labour, sprays and complex fertilizer costs are deducted at current Rs 16-17k/quintal mandi rates.
Summary
- Profile of a farmer who harvested 35 quintals of chilli and retained Rs 3 lakh after expenses
- English VTT was mostly music/inaudible so finer detail on variety, area and cost breakup not captured
chilliprofityield
Original description
రెండెకరాల్లో మిర్చి సాగు చేస్తున్న రైతు జర్పుల హనుమా నాయక్ గారు.. తన సాగు అనుభవం ఈ వీడియోలో వివరించారు. గతంలో ఎన్నడూ లేనంతగా తన తోట ఉందని.. ఎకరం భూమిలో 35 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తున్నానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో మొత్తం చూడండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 35 క్వింటాళ్ల మిర్చి.. ఖర్చులు పోను 3 లక్షలు మిగులు | రైతు బడి #RythuBadi #రైతుబడి