← back

Used 3-in-1 Spinny 3D in chilli

Original: 3 in 1 Spinny 3D మిరప తోటలో వాడాను | Tillage Organics

32.7K views · Dec 11, 2024 · 23:46 min · Watch on YouTube ↗
Takeaway

A single Spinny 3D spray rescued Brahmaiah's flower-dropping chilli crop, turning a likely write-off into a projected 20 q/acre yield in 15 days.

Summary

  • Katari Brahmaiah at Koyachalka village, Raghunathpalem mandal, Khammam district (20 years chilli experience) grew 8 acres of chilli; nursery seed sold as Yashasvini did not match expected profile, plants vegetative with heavy flower drop
  • Applied Tillage Organics Spinny 3D (three-pack combo - 2 powders + 1 liquid) once via blower pump (90 L total spray for 2 acres, low water but high concentration)
  • Within a week flower retention improved dramatically, 15 small pindes per branch visible at 80 days; green caterpillar and mites also controlled in same spray
  • Now expects 20 q/acre on the treated 2 acres vs almost zero before, recovering crop from a near-total loss; plans second spray on remaining 6 acres
  • Per-acre cotton+chilli investment is Rs 60-70k; last 2 years yields had dropped to 10-15 q/acre due to mite issues
spinny-3dchilliflower-retention
Original description
మూడు రకాల ప్రయోజనాలు కలిగినటువంటి టిల్లేజ్ ఆర్గానిక్స్ కంపెనీకి చెందిన స్పిన్నీ 3డీ తన మిరప తోటలో వాడిన రైతు బ్రహ్మయ్య గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. Tillage Organics కంపెనీ ప్రతినిధి ఫణి గారు.. Spinny 3D లో ఉండే మూడు రకాల ఉత్పత్తుల వివరాలు, వాటి పని తీరు తెలిపారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 8978324438 నంబరులో సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : 3 in 1 Spinny 3D మిరప తోటలో వాడాను | Tillage Organics

#RythuBadi #రైతుబడి #Spinny3d