← back
Dwarf chilli variety doing well
Original: పొట్టి మిర్చి సాగు బాగుంది
Takeaway
Dwarf chilli varieties save on staking costs and allow denser planting compared to traditional tall types.
Summary
- Profile of a farmer growing a dwarf/short chilli variety with good results
- English VTT was mostly music/inaudible markers so variety name and yield figures could not be extracted
chillidwarf-varietyplant-density
Original description
పొట్టి రకం పచ్చి మిర్చి సాగు చేస్తున్న రైతు అనసూయమ్మ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. టమాటాతోపాటు పచ్చి మిర్చి కూడా ప్రతి సీజన్‌లో సాగు చేస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లికి సమీపంగా ఉన్న దిన్నెమిందెపల్లి గ్రామంలో ఈమె మిర్చి సాగు చేశారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : పొట్టి మిర్చి పండిస్తున్న #RythuBadi #greenchilli #పొట్టిమిర్చి