← back

Raising rams behind snake-proof nets | Rythu Badi

Original: పాములు రాకుండా వల వేసి, పొట్టేళ్లు పెంచుతున్న | రైతు బడి

720.6K views · Jul 03, 2022 · 8:01 min · Watch on YouTube ↗
Takeaway

Wrapping a ram-rearing enclosure with snake-proof netting protects livestock from snake bites and predation in rural Telugu farms.

Summary

  • Profile of a sheep/ram farmer who uses snake-proof netting around the enclosure
  • Strategy reduces predator and snake loss in the flock
  • English transcript is almost entirely garbled music; details drawn from title
ram-farmingsnake-netbiosecurity
Original description
కొబ్బరి తోటలో గొర్రె పొట్టేళ్లు సాగు చేస్తున్న రైతు మైరాల కనకా రావు గారు పాముల వంటి విష పురుగులు లోనికి రాకుండా తోట చుట్టూ వల వేసుకున్నారు. మూడు పొరలుగా వేసుకున్న వల కోసం తాను చేసిన ఖర్చు, దాని వల్ల కలుగుతున్న ప్రయోజనాల గురించి ఈ వీడియోలో వివరించారు. కాకినాడ జిల్లాలోని యేలేశ్వరం మండలంలో ఉన్న కొత్త యర్రవరం గ్రామంలో ఈ రైతు సాగు చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : పాములు రాకుండా వల వేసి, పొట్టేళ్లు పెంచుతున్న | రైతు బడి

#RythuBadi #రైతుబడి #SnakeNet