← back
Farming on 50 acres with 150 cows | Agriculture Minister Farming
Original: 150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming
Takeaway
An integrated 50-acre farm uses 150 cows for dung and dairy alongside crop cultivation as a model of mixed farming.
Summary
- Profile of an integrated farm with 150 cows running cultivation across 50 acres
- Combines dairy with crop farming on a large scale
- English transcript is largely music/garbled; details drawn from title
mixed-farmingdairy-cropintegrated
Original description
150 దేశీ ఆవులతో గోశాల నిర్వహిస్తూ.. వాటి సాయంతో పూర్తిగా ప్రకృతి పద్దతిలో 50 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈ వీడియోలో తన సాగు అనుభవం వివరించారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పానగల్ మండల కేంద్రం సమీపంలో ఈ పంటల సాగు చేస్తున్నారు. వీడియలో తన సాగు అనుభవం వివరించారు. మున్ముందు మరిన్ని వీడియోలలో మంత్రి గారి నుంచి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తాము. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming #RythuBadi #రైతుబడి #MinisterFarming