← back
Our 20-buffalo dairy with Murrah & Jaffarabadi breeds and our own milk shop
Original: ముర్రా, జాఫరాబాది.. 20 గేదెల డెయిరీ మాది.. సొంత పాల దుకాణం | Bufallo Dairy
Takeaway
A two-decade family buffalo dairy with Murrah/Jaffarabadi animals supplies milk directly through its own retail outlet.
Summary
- Family dairy keeps 20 Murrah and Jaffarabadi buffaloes and runs their own milk retail shop
- Calving gap roughly 5 months between lactations; cows yield up to ~4,000 (units unclear, likely litres/season) per heavy yielder
- Transcript is fragmented English ASR; mentions diploma background and 7-year/2-year experience milestones
buffalo-dairymurrahjaffarabadi
Original description
20 గేదెలతో డెయిరీ నిర్వహిస్తూ.. సొంతంగా పాలు అమ్ముతున్న యువ రైతు జానకి రామ్ గారి అనుభవం తెలిపారు. ఇరవైలో 10 ముర్రా గేదెలు, మరో 10 జాఫరాబాది గేదెలు పెంచుతున్నారు. పాలను పితికి సొంతంగా దుకాణంలో అమ్ముతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 20 గేదెల డెయిరీ మాది.. సొంతంగా పాలు అమ్ముతా | Bufallo Dairy #RythuBadi #రైతుబడి #bufallodairy