← back

45 Tonnes/Acre Summer Tomato | Gromor Fitsol

Original: ఎకరా 45 టన్నుల పంట Summer Tomato | Gromor Fitsol

30.2K views · Apr 30, 2026 · 25:26 min · Watch on YouTube ↗
Takeaway

Drip-fed Gromor Fitsol Grade-1 then Grade-2 fertigation drives 45 t/acre summer tomato yield with marketable fruit uniformity.

Summary

  • Venkatramana of Thotavaripalle (Madanapalle, PTM mandal) grows tomato 8 years, yields 45 tonnes/acre with 12-20 cuttings of 200-250 boxes each.
  • Plants 6000 saplings/acre at 40 cm spacing; April planting uses zigzag layout for heat tolerance, October uses single row.
  • Basal: 20 bags Coromandel Carbon + 1 bag DAP + 1 bag MgS + 8-10 tractor loads FYM (Rs 5,500/load) = Rs 65,000 land prep + Rs 15,000 top dressing.
  • Uses Gromor Fitsol Grade-1 (NPK + S, Mg, Fe, B, Zn, Cu) 4 kg/acre every 3 days from day 18-45; switches to Grade-2 (32% K) at 5 kg/acre during fruiting.
  • Grade-2 improves fruit size, shine, color uniformity — fetches Rs 10-20/box premium in market; 80% of Madanapalle area farmers use Fitsol.
tomatofertigationgromor-fitsol
Original description
సంవత్సరం పొడవునా టమాటా సాగు చేస్తూ.. మంచి దిగుబడి సాధిస్తున్న రైతు వెంకటరమణ గారి సాగు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వేసవిలో టమాటా సాగుకు అనుకూలంగా ఉండే మదనపల్లి ప్రాంతంలో వెంకటరమణ గారు.. ఎకరానికి 45 టన్నుల పంట తీస్తున్నామని చెప్పారు. పంట సాగులో భాగంగా వాడుకునే డ్రిప్ ఎరువుల గురించి వివరించారు. టమాటా సాగులో పోషకాల అవసరం, యాజమాన్యం గురించి ఉద్యాన శాస్త్రవేత్త దత్తా రెడ్డి గారు కూడా సమాచారం వివరించారు. పూర్తి వీడియో చూస్తే వారి అనుభవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : ఎకరా 45 టన్నుల పంట Summer Tomato | Gromor Fitsol

#RythuBadi #tomatocultivation  #fitsol