← back
Hand push seeder that sows 19 types of seeds
Original: 19 రకాల విత్తనాలు వేసే Hand Push Seeder | Kisan Choice
Takeaway
A Rs 6,500 hand-push seeder with 19 swappable wheels lets one labourer seed 2-4 acres a day, solving the kharif labour shortage at the most time-critical sowing window.
Summary
- Kisan Choice (Mangalagiri Auto Nagar, Guntur) markets KC-777 hand-push seeder at Rs 6,500; importer/dealer Raghu, son of veteran spray-gun maker Bittra Satyanarayana
- Comes with 19 interchangeable seed wheels covering ~90% of crops: maize, cotton, okra, gourds, chickpea, vegetable seeds
- 12 sowing teeth per wheel with dummy plugs to set seed-to-seed spacing from 5.5 inches up to 30-33 inches
- One worker covers 2 acres/day of maize and 3-4 acres/day of vegetables; press-roller behind seeder closes the furrow (skipped on black-cotton soils)
- Light fibre+steel build with bearings only; no warranty needed (no electrical parts); use only on dry soil, not wet/sticky beds; extra teeth and wheels available from local dealers
hand-seederkc-777labour-saving
Original description
ఒకే మనిషి 4 ఎకరాల వరకు విత్తనాలు వేసుకునేలా తయారు చేసిన హ్యండ్ పుష్ సీడర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సీడర్లో చక్రాలను మార్చుకోవడం ద్వారా 19 రకాల విత్తనాలు వేసుకునే అవకాశం ఉన్న ఈ సీడర్ల గురించి కిసాన్ చాయిస్ సంస్థ ఎండీ రఘు గారు పూర్తి సమాచారం వివరించారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 8142559855, 6302378179 నంబర్లలో కిసాన్ చాయిస్ సంస్థను సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : 19 రకాల విత్తనాలు వేసే Hand Push Seeder | Kisan Choice #RythuBadi #రైతుబడి #handseeder #kisanchoice