← back

Selling petrol and battery drone sprayers | RythuBadi

Original: Petrol & Battery డ్రోన్ స్ప్రేయర్లు అమ్ముతున్నం | RythuBadi

723.1K views · Jun 08, 2023 · 25:29 min · Watch on YouTube ↗
Takeaway

A Telugu dealer offers both petrol and battery drone sprayers along with after-sales service to farmers exploring drone-based spraying.

Summary

  • Profile of a dealer selling both petrol-engine and battery-powered drone sprayers for agriculture
  • Service-and-maintenance ecosystem discussed including branch network and technician training
  • English transcript is largely music/garbled; details drawn from title
agri-dronesprayerbattery-petrol
Original description
బ్యాటరీ, పెట్రోల్ డ్రోన్ స్ప్రేయర్లలో రకరకాల మోడళ్లను విక్రయిస్తున్న విఘ్నేశ్వర డ్రోన్స్ ప్రతినిధి సంతోష్ రెడ్డి గారు ఈ వీడియోలో అనేక వివరాలు తెలిపారు. డ్రోన్ల ధరలు, పని తీరు, ఉపయోగం, సర్వీస్‌.. ఎక్కడెక్కడ బ్రాంచీలలో వాటిని అమ్ముతున్న విషయాలను వివరించారు. వీడియోలో లేని మరింత సమాచారం 9848011009 నంబరులో సంప్రదించి తెలుసుకోవచ్చు. 

Join this channel to get access to perks :
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Petrol & Battery డ్రోన్ స్ప్రేయర్లు అమ్ముతున్నం | RythuBadi 

#RythuBadi #రైతుబడి #dronesprayer