← back

Growing cotton with American-brand power weeder | Cub Cadet Weeder | Rythu Badi

Original: అమెరికన్ బ్రాండ్ పవర్ వీడర్‌తో పత్తి సాగు చేస్తున్న | Cub Cadet Weeder | రైతు బడి

1.2M views · Aug 13, 2022 · 26:20 min · Watch on YouTube ↗
Takeaway

A Cub Cadet FT 550 5.5 hp power weeder at Rs 57k replaces rented bullock pairs for cotton row work, saving about Rs 1,200-1,500 per acre per pass.

Summary

  • Koya Ramarao of Vallabhi village (Mudigonda mandal, Khammam dist) cotton farmer (1.5 acres cotton, 4 acres paddy, 1.5 acres chilli) bought a Cub Cadet FT 550 power weeder
  • Bought via Kisan Choice, Mangalagiri (delivered to door after phone-based order) for Rs 57,000 + Rs 12,000 attachments (extra rotavator blade set, gorru/cultivator, ridger/reesijar)
  • Specs: 5.5 hp, 212 cc petrol; 3 gears (2 forward + 1 reverse); rotavator + gorru attachments; ploughs 35-36 inches wide, 2.5 inch depth
  • Fuel consumption ~1 litre/hour; 1 acre cultivation in 1-2.5 hours; saves Rs 1,200-1,500/acre compared to rented bullock-pair ploughing
  • Cotton planted at 40-inch row spacing; works in lightly moist soils, struggles in heavy mud
power-weedercub-cadetcotton
Original description
అమెరికన్ బ్రాండ్ Cub Cadet పవర్ వీడర్ తో పత్తి  సాగు చేస్తున్న రైతు కోయ రామా రావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఈ రైతు పత్తి, మిర్చి పంటల సాగు కోసం వీడర్ తీసుకున్నారు. రైతుతోపాటు వారికి ఈ వీడర్ విక్రయించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కిసాన్ చాయిస్ సంస్థ ప్రతినిధి రఘు గారు కూడా ఈ వీడర్ గురించి సాంకేతిక సమాచారం వివరించారు.  

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : అమెరికన్ బ్రాండ్ పవర్ వీడర్‌తో పత్తి సాగు చేస్తున్న | Cub Cadet Weeder | రైతు బడి

#RythuBadi #CubCadet #PowerWeeder