← back
Disc Rotovator — ploughs fast and deep | Disc Rotovator
Original: డిస్క్ రోటోవేటర్.. వేగంగా, లోతుగా దున్నుతుంది | Disc Rotovator
Takeaway
A new disc-rotovator implement is being shown to Telugu farmers as a faster and deeper alternative to the conventional rotovator for tough field conditions.
Summary
- Showcase of a disc-rotovator implement that ploughs faster and deeper than a standard rotovator
- Marketed as suitable for hard, stubble-laden fields
- English transcript is mostly music/garbled; details drawn from title
disc-rotovatortillageimplement
Original description
ఈ వీడియోలో డిస్క్ రోటోవేటర్ గురించి సమాచారం తెలుస్తుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ పరికరాన్ని వాడుతున్న రైతు చెన్నకేశవులు గారు.. ఈ కొత్త రోటోవేటర్ ను అందుబాటులోకి తెచ్చిన SNK & Co సంస్థ ఎండీ సంతోష్ గారు వివరాలు తెలిపారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు. కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. SNK & Co లొకేషన్ మ్యాప్ : https://g.page/r/CRXdIQ1cqc1fEA0 SNK & Co ఉత్పత్తులు : https://wa.me/c/919966316319 చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : వేగంగా, లోతుగా దున్నుతుంది Disc Rotovator | SNK & Co #RythuBadi #రైతుబడి #DiscRotovator