← back
Drone that broadcasts a full bag of fertiliser | 30 Litre Drone Sprayer
Original: బస్తా ఎరువు చల్లే డ్రోన్ | 30 Litres Drone Sprayer #rythubadi
Takeaway
A new 30L/50kg payload drone broadcasts a full urea bag in two-six minutes over 20-metre swathes and is sold for commercial spraying-rental services.
Summary
- Vighneshwara Drones (Hyderabad ORR) demos a 30L liquid sprayer + 50 kg granular spreader drone (Charan, sales rep) using X1 Plus motors
- Spreader: 45-50 kg urea/DAP bag broadcast in 2-6 minutes, 20m swath, 1 acre covers per 0.6-1 bag depending on rate; 1 battery = 4-5 bags
- Sprayer: 30L tank covers ~3 acres; nozzles deliver 12L/min (newer than 5L/8L older drones); 9m swath; 1 battery does 6 acres of spraying
- Switching between tank and spreader takes 5-10 min; fully waterproof drone with map-based field-area calculation; suitable for paddy, mango, lemon, sweet lime orchards
- Marketed as commercial/rental-purpose machine for contractors, not for own-farm use
agri-dronefertiliser-spreaderprecision-farming
Original description
అతి తక్కువ సమయంలో బస్తా ఎరువు చల్లే డ్రోన్ స్ప్రేయర్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అదే విధంగా ట్యాంక్ మార్చుకుంటే దానితోనే 30 లీటర్ల మందును సైతం స్ప్రే చేయవచ్చని చెప్తున్నారు విఘ్నేశ్వర సంస్థ ప్రతినిధి చరణ్ గారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9848011009 నంబరులో విఘ్నేశ్వర డ్రోన్స్ సంస్థను సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : బస్తా ఎరువు చల్లే డ్రోన్ | 30 Litres Drone Sprayer Vigneshwara Drones #RythuBadi #రైతుబడి #dronesprayer