← back

These are Wolf Garten tools, 100-year German company made in Germany | Rythu Badi

Original: ఇవి Wolf Garten Tools. వందేండ్ల కంపెనీ, జర్మనీలో తయారీ | రైతు బడి

787.4K views · Sep 01, 2022 · 22:39 min · Watch on YouTube ↗
Takeaway

Wolf Garten, a century-old German tool maker, is being introduced to Telugu farmers as a premium aluminium gardening tool option.

Summary

  • Showcase of Wolf Garten gardening tool range from the century-old German brand
  • Aluminium-bodied tools featured for durability
  • English transcript is mostly music/garbled; details drawn from title
wolf-gartengarden-toolsimport
Original description
వ్యవసాయ పనుల్లో రైతులకు ఉపయోగపడే అనేక రకాల టూల్స గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. జర్మనీకి చెందిన వంద సంవత్సరాల కంపెనీ వోల్ప గార్టెన్ డీలర్ అయిన బిట్ర రఘు గారు ఈ వీడియోలో ఆ కంపెనీకి చెందిన అనేక పరికరాల గురించి వివరించారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఇవి Wolf Garten Tools. వందేండ్ల కంపెనీ, జర్మనీలో తయారీ | రైతు బడి

#RythuBadi #రైతుబడి #WolfGartenTools