← back

Paddy stubble machine.. tractor slasher in use for 5 years

Original: వరి కొయ్యల మెషిన్.. ఐదేండ్లుగా వాడుతున్న Tractor Slasher

315.7K views · Dec 19, 2023 · 10:53 min · Watch on YouTube ↗
Takeaway

A Rs 50,000 tractor-mounted paddy reaper-slasher clears one acre of combine stubble in 30 minutes, eliminating burning and easing follow-up tillage.

Summary

  • Mahipal Reddy at Mohammadnagar (Kowdipally mandal, Medak dist) has used a tractor-mounted paddy reaper-slasher for 5 years to chop post-harvest paddy stubble
  • Two PTO-driven blades cut 4-ft swathe to within 3 inches of soil in 30 min/acre, consuming 3 L diesel/hour
  • Bought 5 years ago for Rs 40,000, now ~Rs 50,000; blades cost Rs 300 each and need replacing every 1-2 years per blade
  • Solves problem of combine-harvested 1-foot stubble jamming cultivators and rotovators - now ploughing is easy with no burning needed
  • Used across 60 acres of paddy plus 40 acres vegetables on 80 acres lease + 20 acres own land; also works in tomato fields to slash residue
paddy-stubbletractor-slasherreaper
Original description
గత ఐదు సంవత్సరాలుగా వరి కొయ్యలు కత్తిరించడానికి తాను వాడుతున్న రీపర్ లేదా స్లాషర్ గురించి ఈ వీడియోలో రైతు తన అనుభవం వివరించారు. నేల నుంచి ఎత్తుగా ఉండే కొయ్యల వల్ల ట్రాక్టర్ తో దున్నడానికి ఇబ్బందిగా ఉండేదని.. దీని వల్ల కట్ చేయడంతో పని సులభం అయిందని చెప్తున్నారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం 9966316319 నంబరులో ఈ యంత్రాలు విక్రయిస్తున్న సంస్థ SNK & Co సంప్రదించవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : వరి కొయ్యల మెషిన్.. ఐదేండ్లుగా వాడుతున్న 

#RythuBadi #రైతుబడి #paddyslasher