← back

Battery Sprayer Types and Prices — Kisan Choice

Original: Battery Sprayers Types, Price? | Kisan Choice | RythuBadi

17.5K views · Oct 04, 2025 · 27:23 min · Watch on YouTube ↗
Takeaway

Choose battery sprayers by actual battery weight rather than printed Ah rating, and run them at least weekly to prevent the battery dying.

Summary

  • Kisan Choice MD Raghu (Mangalagiri Autonagar, Guntur) explains three battery sprayer models — single-motor and double-motor variants
  • Battery capacity labelling: real 12V/12Ah weighs ~3.2-3.4 kg; 12V/14Ah weighs ~3.8 kg — farmers should verify by weight since brands mis-print up to 12V/20
  • KC-16 single-motor, single-battery 16L sprayer at Rs 3,500 with 6-month battery warranty, 5 nozzle types, charger, LED bulb, belt and gun
  • High-speed motor delivers 4-5 LPM; double-motor models have two switches and higher pressure for heavier spraying
  • Maintenance tips: use weekly even off-season (LED light helps), flush half-tank clean water after weedicide sprays to protect plastic motor valves
battery-sprayerkisan-choiceagri-equipment
Original description
అనేక రకాల బ్యాటరీ స్ప్రేయర్లు, వాటి ధరలు, జాగ్రత్తగా వాడుకోవడం వంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనేక సంవత్సరాలుగా బ్యాటరీ స్ప్రేయర్లతోపాటు అనేక రకాల వ్యవసాయ యంత్ర పరికరాలు విక్రయిస్తున్న కిసాన్ చాయిస్ సంస్థ ఎండీ రఘు గారు ఈ వీడియోలో సమాచారం వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 8142559855, 6302378179 నంబర్లలో కిసాన్ చాయిస్ సంస్థను సంప్రదించవచ్చు. 

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : Battery Sprayers Types, Price? | Kisan Choice | RythuBadi

#RythuBadi #రైతుబడి #Batterysprayers