← back

I Got a Ridger Plough Made

Original: బోదెల నాగలి తయారు చేయించుకున్నాను | రైతు బడి

154.0K views · Sep 14, 2022 · 12:31 min · Watch on YouTube ↗
Takeaway

Profile of custom ridger-plough fabrication, but transcript captures no extractable detail.

Summary

  • Profile of a farmer who got a custom ridger plough (bode nagali) made for forming raised beds
  • English auto-caption transcript is empty/garbled - no detailed specs or pricing extractable
  • Topic context: implement for ridge-and-furrow bed preparation in row crops
ridger-ploughimplementcustom-fabrication
Original description
పందిరి సాగులో బోదెలు పోసుకోవడానికి తన ఆలోచనతో నాగలి తయారు చేయించుకున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. తాను తయారు చేయించుకున్న విధానం, పని చేసే తీరు, దానికోసం చేసిన ఖర్చు వివరాలన్నీ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : బోదెల నాగలి తయారు చేయించుకున్నాను | రైతు బడి

#RythuBadi #రైతుబడి #బోదెలనాగలి