← back

FieldKing Rotovator.. Performance, Price, Diesel & Hire?

Original: FieldKing Rotovator.. పని తీరు, ధర, డీజిల్ & కిరాయి? | రైతు బడి

79.8K views · Jun 04, 2022 · 14:00 min · Watch on YouTube ↗

Summary

  • transcript unavailable
misc
Original description
రొటోవేటర్ వినియోగంలో అనుభవం కలిగిన రైతు ఏరుకొండ యాదయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన యాదయ్య గారు.. గత ఏడాది కాలంగా ఫీల్డ్ కింగ్ కంపెనీ రొటోవేటర్ వినియోగిస్తున్నారు. దాని పని తీరు, డీజిల్ ఖర్చు, మెయింటెయినెన్స్ వంటి వివరాలన్నీ వీడియోలో వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : రొటోవేటర్.. పని తీరు, ధర, డీజిల్ & కిరాయి? | FieldKing Rotovator | రైతు బడి

#RythuBadi #FieldKing #Rotovator