← back
Using automatic drip system - costly but easy
Original: ఆటోమేటిక్ డ్రిప్ తో నీళ్లు పెడుతున్నం.. ఖర్చయింది. ఈజీగా ఉంది | రైతు బడి
Takeaway
Automated drip controllers raise capex but eliminate manual valve trips, making them attractive for orchards and larger commercial holdings.
Summary
- Profile of a farmer using an automated drip-irrigation system with valve-zone controllers
- Mentions individual zone connections, six zones referenced; English VTT was mostly music/inaudible so brand and price details not captured
automatic-dripirrigationautomation
Original description
36 ఎకరాల తోటకు ఆటోమేషన్ డ్రిప్ విధానంలో నీటిని పెడుతున్న రైతు జీవీ కార్తీక్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని వెంకటంపల్లి గ్రామ శివార్లలో ఈ రైతు చింత తోటలో అంతరపంటలుగా మామిడి, అల్లనేరేడు సాగు చేస్తున్నారు. సుమారు 4 లక్షల రూపాయల అదనపు ఖర్చుతో ఆటోమేటిక్ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేయించానని.. మనుషులతో పని లేకుండా మొబైల్ ఫోన్ సాయంతో తోటలో ఏ మూలకు కావాలంటే ఆ భాగానికి నీటిని అందిస్తున్నామని తెలిపారు. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఆటోమేటిక్ డ్రిప్ తో నీళ్లు పెడుతున్నం.. ఖర్చయింది. ఈజీగా ఉంది | రైతు బడి #RythuBadi #రైతుబడి #ఆటోడ్రిప్