← back
I started an Agriculture Machinery (KisanZone) business
Original: Agriculture Machinery (KisanZone) బిజినెస్ ప్రారంభించాను | రైతు బడి
Takeaway
A farmer-led ag-machinery retail (KisanZone) franchise is being promoted as a rural mechanisation channel.
Summary
- Profile of a farmer who started a KisanZone agricultural machinery retail/online business.
- Auto-captioned English transcript carries only fragmentary markers; main content is the launch of a farm-implement shop catering to local farmers.
- Pitches one-stop access to tractors and implements via an online ordering channel.
- Highlights rural entrepreneurship around mechanisation.
agri-machinerykisanzonerural-business
Original description
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో కిసాన్ జోన్ పేరుతో వ్యవసాయ యంత్ర పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్న వెంకటయ్య గారు.. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. గతంలో ప్రైవేట్ జాబ్ చేసిన తాను.. కిసాన్ జోన్ ప్రాంఛైజీ తీసుకొని వ్యాపారం చేస్తున్నానని.. ఏడాది కాలంగా తనకు వచ్చిన అనుభవాన్ని తెలిపారు. పూర్తి వీడియో చూస్తే మరింత సమాచారం తెలుస్తుంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : Agriculture Machinery (KisanZone) బిజినెస్ ప్రారంభించాను | రైతు బడి #RythuBadi #రైతుబడి #agriculture