← back

This machine powders coconut fronds | Tractor Shredder

Original: కొబ్బరి మట్టలను పౌడర్ చేస్తుంది ఈ యంత్రం | Tractor Shredder | రైతు బడి

431.4K views · Aug 27, 2021 · 15:52 min · Watch on YouTube ↗
Takeaway

A tractor PTO shredder converts coconut palm waste into ready-to-use mulch in the field.

Summary

  • Tractor-mounted shredder turns coconut fronds and crop residue into powder/mulch
  • Reduces disposal labour and produces organic mulch for in-situ soil enrichment
  • Transcript is auto-captioned music/foreign tokens; pricing not recoverable
shreddertractor-implementmulch
Original description
కొబ్బరి మట్టలు, అరటి కాండం వంటి పంట చేలలో చెత్తను పొడి చేసే యంత్రం ష్రెడ్డర్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొత్తం వీడియో చూస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : కొబ్బరి మట్టలను పౌడర్ చేస్తుంది ఈ యంత్రం | Tractor Shredder | రైతు బడి

#RythuBadi #రైతుబడి #Shredder