← back

Medium-size tractor cage wheels | My workload dropped a lot

Original: Medium Size Tractor Cage Wheels | నాకు చాలా పని తగ్గింది | రైతు బడి

378.3K views · Jan 05, 2023 · 14:33 min · Watch on YouTube ↗
Takeaway

Bolt-on medium-size cage wheels cut a farmer's puddling workload in paddy fields significantly.

Summary

  • Profile of medium-size tractor cage wheels - bolt-on iron wheels used over normal tractor tyres for puddling and wet field operations
  • Farmer reports significant labour and time reduction in paddy puddling and weed incorporation
  • Transcript is auto-captioned music/foreign tokens; pricing not recoverable
cage-wheelstractor-implementpuddling
Original description
పొలం మరింత సులభంగా దున్నడానికి తన ట్రాక్టర్ కోసం ప్రత్యేకమైన కేర్ వీల్స్ తయారు చేయించుకున్న రైతు కందుల మణి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఫుల్ వీల్స్, హాఫ్ వీల్స్ కాకుండా మీడియం సైజులో వీల్స్ చేయించి.. వరి పొలం కోసం దున్నుతున్నానని రైతు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో ఈ రైతు వ్యవసాయం చేస్తున్నారు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Medium Size Tractor Cage Wheels | నాకు చాలా పని తగ్గింది | రైతు బడి

#RythuBadi #రైతుబడి #CageWheels