← back
Tractor-Drawn Groundnut Seed Drill Makes Sowing Easy and Fast
Original: ట్రాక్టర్ తో వేరుశనగ వేయడం సులభం, వేగం | Groundnut seed Drill
Summary
- transcript unavailable
misc
Original description
ట్రాక్టర్ సాయంతో నడిచే సీడ్ డ్రిల్ యంత్రం ద్వారా వేరుశనగ విత్తనాలు వేసుకునే విధానం గురించి ఈ వీడియోలో వివరాలు లభిస్తాయి. మూడు సంవత్సరాలుగా సీడ్ డ్రిల్ ద్వారా విత్తనాలు వేస్తున్న కోడి వెంకటేశ్వర్లు గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. సీడ్ డ్రిల్ గురించి ఇంకా అదనపు సమాచారం కావాలి అనుకుంటే హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీని 7075062968 నంబరులో సంప్రదించగలరు. ఈ లింక్ పై క్లిక్ చేసి www.facebook.com/telugurythubadi తెలుగు రైతుబడి ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరింత సమాచారం పొందండి. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ట్రాక్టర్ తో వేరుశనగ వేయడం సులభం, వేగం | Groundnut seed Drill #RythuBadi #రైతుబడి #SeedDrill