← back

This Drone Spreads a Sack of Fertilizer in 5 Minutes

Original: ఈ డ్రోన్ 5 నిమిషాల్లో బస్తా ఎరువు చల్లుతుంది | Fertilizer Drone | రైతు బడి

147.7K views · Jul 04, 2023 · 18:27 min · Watch on YouTube ↗
Takeaway

Profile of a 5-minute-per-bag fertilizer drone, but transcript captures no extractable detail.

Summary

  • Profile of an agricultural drone that broadcasts a full bag (50 kg) of fertilizer in approximately 5 minutes
  • English auto-caption transcript is empty/garbled - no detailed specs, pricing or service rates extractable
  • Topic context: contract drone fertilizer spreading service for granular urea/DAP
dronefertilizerprecision-spreading
Original description
ఈ వీడియోలో డ్రోన్ స్ప్రేయర్ సాయంతో ఎరువులు చల్లుతున్న విధానం చూడవచ్చు. కేవలం ఐదు నిమిషాల్లో 50కేజీల ఎరువులు పొలంలో చల్లుతున్న తీరును శ్రీ విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల సంస్థ ప్రతినిధి వీడియోలో వివరించారు. తన ఆరెకరాల పొలంలో ఈ డ్రోన్ తో 12 బస్తాల అడుగు పిండి (దుక్కి మందు) చల్లించుకున్న రైతు సురేష్ గారు కూడా తన అనుభవం తెలిపారు. 

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఈ డ్రోన్ 5 నిమిషాల్లో బస్తా ఎరువు చల్లుతుంది | Fertilizer Drone | రైతు బడి

#RythuBadi #రైతుబడి #Fertilizerdrone