← back
Raising a single goat | Rythu Badi
Original: ఒక్క మేకను పెంచుతున్న | రైతు బడి
Takeaway
Single-goat backyard rearing is profiled as a viable low-input livestock option.
Summary
- Profile of a farmer raising a single high-quality goat – likely a breeding doe – at home.
- Transcript is auto-captioned music with almost no extractable detail.
- Channel uses the segment to highlight low-input backyard goat keeping.
- Suited to small landholders who cannot manage a flock.
goatbackyard-livestocksingle-animal
Original description
ఒకే ఒక్క మేకను పెంచుతూ ఆనందం, ఆదాయం పొందుతున్న వృద్ద రైతు చల్లా లింగయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండల కేంద్రంలో ఈ రైతు మేకను పెంచుతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఒక్క మేకను పెంచుతున్న | రైతు బడి #RythuBadi #రైతుబడి #మేకలకాపరి