← back

100-Cow Dairy with 400 Litres Daily Milk Production

Original: 100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy

134.2K views · Nov 26, 2023 · 19:36 min · Watch on YouTube ↗
Takeaway

Profile of a 100-cow dairy producing 400 L/day, but transcript captures no extractable detail.

Summary

  • Profile of a 100-cow dairy farm producing 400 litres of milk daily
  • English auto-caption transcript is empty/garbled with no extractable feed schedule, breed or pricing data
  • Topic context: medium-scale commercial dairy operation with government scheme support indicated
dairycattlecommercial-dairy
Original description
100 ఆవులతో నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy 

#RythuBadi #రైతుబడి #cowdairy