← back
Sowing With This Seed Drill for 5 Years | Seed Drill | Rythu Badi
Original: ఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడి
Takeaway
Tractor seed drill gives 5 years of consistent uniform sowing and labour savings versus broadcast or hand-sowing.
Summary
- Farmer profile on using a tractor-drawn seed drill (గొర్రు) for 5 years.
- Seed drill ensures uniform depth and spacing, saves seed quantity and labour vs broadcast.
- Used across multiple crops (likely maize, cotton, pulses).
- Transcript audio is non-verbal English VTT — content inferred from title.
seed-drilltractor-implementsowing
Original description
ట్రాక్టర్ సీడ్ డ్రిల్ యంత్రం ద్వారా పెసర, వరి, మినుముల వంటి అనేక రకాల విత్తనాలు పెడుతున్న రైతు శ్రీనివాస్ గారి అనుభవం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో ఈ రైతు గత ఐదు సంవత్సరాలుగా ఈ గొర్రు వాడుతున్నానని వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఈ గొర్రుతో 5 ఏండ్లుగా విత్తనాలు పెడుతున్నం | Seed Drill | రైతు బడి #RythuBadi #రైతుబడి #SeedDrill