← back

Castor thresher machine: working and price

Original: ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher Machine

47.8K views · Apr 20, 2024 · 12:27 min · Watch on YouTube ↗
Takeaway

A tractor-PTO castor thresher priced around Rs 1.3 lakh can clean 10-12 bags per hour at Rs 1,500/hour custom-hire rates, drastically cutting manual labour.

Summary

  • Unnati brand castor thresher bought at Kalvakurthi (SNK & Co) for Rs 1.3 lakh
  • Operator charges farmers Rs 1,500 per hour and threshes 10-12 bags (~65 kg each) per hour, i.e. 7-8 quintals
  • Diesel consumption about 3 litres per hour; runs on any tractor PTO including small tractors
  • Farmer Balu Nayak in Charagonda mandal, Nagarkurnool district grew castor on 2 acres expecting ~20 quintals; previously threshing was done manually with wooden bats
  • 2 acres took roughly 1.5 hours by machine versus several labourers earlier
castorthresherfarm-machinery
Original description
ఆముదాల నూర్పిడి యంత్రం కొనుగోలు చేసి వాడుతున్న ఆపరేటర్ తోపాటు.. పంట సాగు చేసి థ్రెషింగ్ చేయించుకున్న రైతు అనుభవం కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో వెంకటయ్య గారు ఈ మెషిన్ నడుపుతున్నారు. రైతు బాలూ నాయక్ గారు తన సాగు అనుభవం తెలిపారు. కల్వకుర్తిలో ఉన్న ప్రముఖ వ్యవసాయ యంత్ర పరికరాల కంపెనీ SNK & Co నుంచి ఈ మెషిన్ కొనుగోలు చేశానని వెంకటయ్య తెలిపారు. మరింత సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
 SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher 

#RythuBadi #Thresher #CastorThresher