← back

We have been selling Drone Sprayers for 2 years

Original: 2 సంవత్సరాలుగా Drone Sprayers అమ్ముతున్నం | రైతు బడి

476.8K views · Aug 07, 2022 · 26:24 min · Watch on YouTube ↗
Takeaway

A two-year-old dealership profile selling spraying drones to farmers.

Summary

  • Dealer has been selling agricultural drone sprayers for 2 years
  • Video showcases drone models marketed to farmers for spraying applications
  • Transcript is auto-captioned music/foreign tokens only; substantive detail not recoverable from captions
dronesprayerdealership
Original description
వ్యవసాయ డ్రోన్ల గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో లభిస్తుంది.  హైదరాబాద్ తోపాటు నల్గొండ జిల్లా కేంద్రంలో డ్రోన్ స్ప్రేయర్లు విక్రయిస్తున్న లెంకల సంతోష్ రెడ్డి గారు.. ఈ వీడియోలో అనేక వివరాలు తెలిపారు. డ్రోన్లలో రకాలు, వాటి ధరలు, వారంటీ, పని తీరు, సర్వీస్, రైతులకు ప్రయోజనం వంటి వివరాలన్నీ ఉన్నాయి. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 2 సంవత్సరాలుగా Drone Sprayers అమ్ముతున్నం | రైతు బడి

#RythuBadi #AgricultureDrones #DroneSprayers