← back

STIHL spraying blower cost & details? Mist blower price

Original: STIHL Spraying Blower Cost & Details? మిస్ట్ బ్లోయర్ ధర | రైతు బడి

462.5K views · Jun 24, 2023 · 24:01 min · Watch on YouTube ↗
Takeaway

STIHL SR450 mist blower with 14-litre tank is showcased as a labour-saving spraying option for farmers.

Summary

  • Dealer demos STIHL SR450 mist blower (Japan Steel company brand), 14-litre tank capacity
  • Pitched for spraying crops with reduced labour and better coverage versus knapsack sprayers
  • Transcript is auto-captioned with mostly music/foreign tokens; pricing detail not recoverable beyond model SR450
mist-blowerstihlsprayer
Original description
జర్మనీకి చెందిన STIHL కంపెనీ మిస్ట్ బ్లోయర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కిసాన్ చాయిస్ సంస్థ ప్రతినిధి రఘు గారు SR-420, SR-450 స్ప్రేయింగ్ బ్లోయర్ల గురించి వివరించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ స్ప్రేయర్లను వాడుతున్న రైతు అనుభవం కూడా తెలుసుకోవచ్చు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 6302378179, 8142559855 నంబర్లలో సంప్రదించవచ్చు.

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : STIHL Spraying Blower Cost & Details? మిస్ట్ బ్లోయర్ ధర | రైతు బడి

#RythuBadi #mistblower #powersprayer