← back

Compact model chaff cutters testing, prices?

Original: కాంపాక్ట్ మోడల్ Chaff Cutters టెస్టింగ్, ధరలు? | రైతు బడి

320.6K views · Apr 25, 2024 · 23:17 min · Watch on YouTube ↗
Takeaway

For 10-50 head herds, single-phase 3 HP 4-blade chaff cutters at Rs 22,000-25,000 cut 600-2000 kg fodder/hr to adjustable half-inch lengths.

Summary

  • SNK & Co at Kalwakurthy (Nagarkurnool dist, Telangana) demos 6+ chaff cutter models from 2 to 5 HP, single-phase and three-phase
  • Three-phase 3 HP 4-blade model Rs 24,000 cuts 600-1000 kg/hour, suits up to 10 cattle; same model in single-phase costs Rs 22,000 for home use
  • Five-blade three-phase 3 HP model Rs 25,000 raises output to 1000-2000 kg/hour for larger herds
  • Cuts in half-inch to 1-inch length via lever (short/long/neutral gear); two-sided blades last 1-1.5 years and can be flipped to reuse
  • Also handles dry and green fodder including Super Napier; pulverizer-cum-chaff cutter combo grinds maize/sorghum for feed
chaff-cutterfodderlivestock
Original description
పలు రకాల కాంపాక్ట్ మోడల్ చాఫ్ కట్టర్ల గురించి ఈ వీడియోలో సమాచారం లభిస్తుంది. SNK & Co సంస్థ ఎండీ సంతోష్ గారు వాటి ధరలు, ప్రత్యేకతలు వివరించడంతోపాటు.. వాటితో గడ్డిని కత్తిరించి కూడా చూపించారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
 SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి..  telugurythubadi@gmail.com 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : కాంపాక్ట్ మోడల్ Chaff Cutters టెస్టింగ్, ధరలు? | రైతు బడి

#RythuBadi #ChaffCutters #SNK&Co