← back

We raise sheep away from home village for 9 months a year

Original: ఏడాదిలో 9 నెల్లు ఊరికి దూరంగా గొర్రెలు పెంచుతాం | రైతు బడి

49.9K views · Dec 30, 2023 · 13:28 min · Watch on YouTube ↗
Takeaway

Migratory community shepherding of ~1,000 sheep across 4 districts nets each owner Rs.1–1.5 lakh/year but demands 11 months on the road.

Summary

  • Veeraboyi Ailaiah and 5 other shepherds from Nemmikal village, Suryapet district migrate with a combined ~1,000 sheep flock for 11 months a year across Suryapet, Khammam, Nagarjuna Sagar and Nalgonda areas.
  • Wandering grazing model: roadside and fallow plots, rotating every 1–4 days; no fixed shelter, family takes turns guarding 24x7 against theft and wild attacks.
  • Two horses carry cooking gear, clothes and lambs; men cook twice daily on-site, sleep in shifts of two awake at night.
  • Each owner has only 1–2 acres at home; on-the-road earnings ~Rs.1–1.5 lakh per shepherd per season when sheep stay healthy.
  • Sell ram lambs at 6–7 months for Rs.10,000–12,000 each only during Sankranti, Dasara and summer demand; buyers visit the flock by phone, no mandi sales; in-house basic vet treatment from advice.
sheepmigratory-grazingshepherd
Original description
సంవత్సరంలో 9 నెల్లపాటు ఊరికి దూరంగా ఉంటూ గొర్రెలు పెంచుతున్న గొర్రెల కాపరి జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. 
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఏడాదిలో 9 నెల్లు ఊరికి దూరంగా గొర్రెలు పెంచుతాం | రైతు బడి

#RythuBadi #రైతుబడి #shepherd