← back
This Small Mic Is Useful for Us Farmers | Hand Mic in Agriculture | Rythu Badi
Original: ఈ చిన్న మైకు రైతుగా మాకు బాగుంది | Hand Mic in Agricultiure | Raithu Badi
Takeaway
A Rs 700 record-and-replay handmic scares seed-eating birds and pays for itself in 2 days of saved bird-scaring labour.
Summary
- Pathipati Srinivasa Rao of Chinna Kothapalli village, Addanki mandal, Bapatla district uses recording-mics to scare birds away from his maize seedlings.
- Mic costs Rs 700, runs 4 hours per charge; recovers cost in 2 days vs Rs 350/day labour for a human bird-scarer.
- Records farmer's shouts; replays at intervals to scare parrots, crows, squirrels — most effective during first 4-15 days after sowing.
- Especially needed for maize (birds dig up soft germinating seeds); also used in guava orchards against rose-ringed parakeets.
- Recommends one mic per acre; he uses 2 mics on his 2-acre maize plot.
bird-scarermaizelow-cost-tech
Original description
కొత్తగా వేసుకున్న పంట చేలలో పక్షులు విత్తనాలను తినకుండా హ్యాండ్ మైక వినియోగిస్తున్న రైతు శ్రీనివాస్ రావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రెండు రోజులు కూలీ కోసం చెల్లించే ఖర్చుతో తెచ్చుకున్న చార్జింగ్ మైక్ ద్వారా పక్షులు చేసే పంట నష్టాన్ని తాను నివారించుకోగలుగుతున్నానని రైతు శ్రీనివాస్ రావు గారు వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఈ చిన్న మైకు రైతుగా మాకు బాగుంది | Hand Mic in Agricultiure | Raithu Badi #RythuBadi #రైతుబడి #FarmerMic