← back
We've Been Raising These Short Goats for 5 Years
Original: ఈ పొట్టి మేకలు 5 ఏండ్లుగా పెంచుతున్నం | Goat Farming | రైతు బడి
Takeaway
Profile of a 5-year dwarf goat farm, but transcript captures no extractable detail.
Summary
- Profile of a goat farm raising short-stature goat breed for 5 years
- English auto-caption transcript is empty/garbled with no extractable detail on breed, feeding or pricing
- Topic context: low-maintenance dwarf goat breed for backyard rearing
goat-farmingdwarf-breedlivestock
Original description
తమ వ్యవసాయ క్షేత్రంలో గత ఐదు సంవత్సరాలుగా పొట్టి మేకలు పెంచుతున్న మహిళా రైతు తలిపినేని లీలా గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని రాగిమానుపెంట గ్రామంలో వీళ్లు మామిడి తోటలో కెనడియన్ పిగ్మీ రకానికి చెందిన ఈ పొట్టి మేకలు పెంచుతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఈ పొట్టి మేకలు 5 ఏండ్లుగా పెంచుతున్నం | Goat Farming | రైతు బడి #RythuBadi #goatfarming #పొట్టిమేకలు