← back

Paid Rs 4,000 per acre for machine paddy transplanting

Original: ఎకరానికి 4 వేలు ఇచ్చి మెషిన్ తో నాట్లు వేయించాను | Rice Transplanter | తెలుగు రైతుబడి

32.2K views · Aug 07, 2021 · 9:45 min · Watch on YouTube ↗
Takeaway

Custom-hire mechanical paddy transplanters at Rs 4,000/acre are replacing 8-10 manual labourers and cutting kharif transplanting bottlenecks.

Summary

  • Profile of a paddy farmer who used a mechanical rice transplanter at Rs 4,000 per acre custom-hire rate
  • English VTT was largely music/inaudible so machine brand, mat-nursery details and yield comparison not captured
paddytransplantermechanisation
Original description
కూలీల సమస్యతో గతేడాది యాసంగి సీజన్లో వరి నాట్లు ఆలస్యం అయిన కారణంగా నష్టపోయిన ఈ రైతు ఈసారి వరి నాటు మెషిన్ తో నాట్లు వేయించారు. తన నాలుగెకరాల పొలంలో ఎకరానికి 4 వేల చొప్పున కిరాయి చెల్లించి నాట్లు వేయించానని వీడియోలో వివరించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. 

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : ఎకరానికి 4 వేలు ఇచ్చి మెషిన్ తో నాట్లు వేయించాను | Rice Transplanter | తెలుగు రైతుబడి

#RythuBadi #RiceTransplanter #వరినాటుమెషిన్