← back
Puddling Mud Fields with 8 Ft Roto Puddler
Original: 8 ఫీట్ల రోటో పడ్లర్ తో బురద పొలం దున్నుతున్న | Roto Puddler
Summary
- transcript unavailable
misc
Original description
రోటోవేటర్ ను పోలిక రోటో పడ్లర్ కొనుగోలు చేసి బురద పొలాలు దున్నుకుంటున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని చెరుకుపల్లి గ్రామంలో ఈ రైతు గత సీజన్ నుంచి ఈ రోటో పడ్లర్ వాడుతున్నానని తెలిపారు. ఈ పడ్లర్ ను కల్వకుర్తి నుంచి కొనుగోలు చేశానని చెప్పారు. వీడియోలో లేని మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు రోటోపడ్లర్లతోపాటు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. SNK & Co లొకేషన్ మ్యాప్ : https://g.page/r/CRXdIQ1cqc1fEA0 SNK & Co ఉత్పత్తులు : https://wa.me/c/919966316319 Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCpzSzORldDhA7ZTZNQSgNbA/join చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 8 ఫీట్ల Roto Puddlerతో బురద పొలం దున్నుతున్న | రైతు బడి rotovator #RythuBadi #rotovator #rotopuddler