← back
Using Auto Starter for My Motor | Sinagro India
Original: నా మోటార్ కు ఆటో స్టార్టర్ వాడుతున్న | Sinagro India
Takeaway
Sinagro Rs 6,500 GSM motor starter enables remote control plus auto-protection from voltage fluctuations.
Summary
- Farmer (5-year-old sweet lime orchard, 3 motors) installed Sinagro India remote motor starter device on one motor; trial run 3 months in.
- Device costs Rs 6,500; uses an Airtel/Jio SIM (Rs 700/year recharge, incoming only); controlled via Sinagro app on Play Store with auto on/off and timing schedules.
- Auto-protection: cuts off motor below safe voltage (low-volt trip at ~150 W per phase), prevents burnout from voltage spikes.
- SMS alerts on on/off events and low-power trips; replaces 3 older devices (auto-unit, amp-meter, preventer).
- Self-installed (saved Rs 1,000 fitting charge); works from anywhere with mobile network — no need to walk to motor in rain/night.
motor-starteriotsinagro
Original description
తన వ్యవసాయ మోటార్ కు ఆటో స్టార్టర్ పెట్టుకొని.. దాని ద్వారా తాను ఎక్కడ ఉన్నా మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటున్న రైతు రామనాథ్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గత మూణ్నెళ్లుగా తాను ఈ పరికరం వాడుతున్నానని తెలిపారు. మోటార్ ఆన్, ఆఫ్ చేయడంతోపాటు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు సైతం యాప్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాని వివరంగా చెప్పారు. వీడియోలో లేని అధనపు సమాచారం కోసం Sinagro India కంపెనీని 8074145693 నంబరులో సంప్రదించవచ్చు. రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G Facebook : https://www.facebook.com/telugurythubadi Instagram : https://www.instagram.com/rythu_badi/ Twitter (X) : https://x.com/rythubadi?s=21 మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu. Title : నా మోటార్ కు ఆటో స్టార్టర్ వాడుతున్న | Sinagro India #RythuBadi #sinagro #autostarter