← back
Cutting Weeds with American Brand CubCadet Trimmer
Original: American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer
Takeaway
Profile of CubCadet weed trimmer use, but transcript captures no extractable detail.
Summary
- Profile of using American brand CubCadet trimmer for weed cutting on the farm
- English auto-caption transcript is empty/garbled with no extractable specs, pricing or runtime data
- Topic context: petrol-powered brush cutter for inter-row weeding
trimmerweedingcubcadet
Original description
గతంలో కలుపు కత్తిరించడానికి బ్రష్ షట్టర్ వినియోగించిన రైతు పృథ్వీ గారు.. ప్రస్తుతం వీల్ స్ట్రింగ్ ట్రిమ్మర్ వాడుతున్నారు. ఒక ట్రిమ్మర్ తో దాదాపు పది బ్రష్ కట్టర్లు చేస్తున్న పని చేయగలుగుతున్నామని తెలిపారు. ట్రిమ్మర్ ధర, పని తీరు వంటి వివరాలన్నీ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కిసాన్ చాయిస్ కంపెనీ ప్రతినిధి బిట్ర రఘు గారు Cub Cadet Wheel String Trimmer గురించి మరింత అధనపు సమాచారం వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : American Brand ట్రిమ్మర్‌తో కలుపు కత్తిరిస్తున్నం | CubCadet Trimmer #RythuBadi #WheelStringTrimmer #CubCadet